స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మా ఋతువు అధిక జ్యేష్ఠమాసం
తిధి:ద్వాదశి:మ:02.03వరకు
వారం : శుక్రవారం
నక్షత్రం:భరణి:రా:01:51వరకు
వర్జ్యం:మ:12.13-01.44వరకు
దుర్ముహూర్తం:ఉ: 08.04-08.56వరకు
అమృతకాలం:రా:09.18-10.49వరకు
రాహుకాలం: ఉ10.30-12.00 వరకు
సూర్యోదయం: ఉ 5.28
సూర్యాస్తమయం : సా 6.30