స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మా ఋతువు అధిక జ్యేష్ఠమాసం
తిధి:త్రయోదశి:మ:02.03వరకు
వారం : శనివారం
నక్షత్రం:కృతిక:రా:12.24వరకు
వర్జ్యం:మ:01.07-02.37వరకు
దుర్ముహూర్తం:ఉ.05.29-07.13వరకు
అమృతకాలం:రా:10.08-11.38వరకు
రాహుకాలం:ఉ 09.00-10.30వరకు
సూర్యోదయం : ఉ 5.28
సూర్యాస్తమయం : సా 6.30