స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మా ఋతువు అధిక జ్యేష్ఠమాసం
తిధి:దశమి:రా:07.47వరకు
వారం: బుధవారం
నక్షత్రం:రేవతి:తె:04.06వరకు
వర్జ్యం:సా:04.25-05.58వరకు
దుర్ముహూర్తం:ఉ:11.32-12.24వరకు
అమృతకాలం:సా:01.46-03.19వరకు
రాహుకాలం:మ:12.00-01.30వరకు
సూర్యోదయం:ఉ 5.28
సూర్యాస్తమయం : సా 6.30