స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం వసంతం ఋతువు చైత్రమాసం
తిధి:చవితి:ఉ:12.01 వరకు
వారం: సోమవారం
నక్షత్రం:అనురాధ :రా.12:59వరకు
వర్జ్యం: లేదు
దుర్ముహూర్తం:ఉ.12.26-01.15వరకు
అమృతకాలం:మ:01.29-03:15 వరకు
రాహుకాలం: ఉ 7.30-09.00వరకు
సూర్యోదయం :ఉ 5.55
సూర్యాస్తమయం : సా 6.10