స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మా ఋతువు అధిక జ్యేష్ఠమాసం
తిథి:చతుర్దశి:ఉ:11.42వరకు
వారం : ఆదివారం
నక్షత్రం:రోహిణి:రా:10-48వరకు
వర్జ్యం:మ:03:20-04:50వరకు
దుర్ముహూర్తం:సా 04.46-05.38వరకు
అమృతకాలం:రా.07.49-09.18వరకు
రాహుకాలం:సా 4.30-06.00వరకు
సూర్యోదయం:ఉ 5.29
సూర్యాస్తమయం: సా 6.30