బెడ్ రూమ్ సీక్రెట్ చెప్పిన ఇలియానా
on Dec 2, 2014
అదేంటో... ట్విట్టర్లూ, ఫేస్ బుక్‌లూ వచ్చేశాక... ఏది మనసులో దాచుకోవాలో, ఏ సంగతి అందరితో పంచుకోవాలో తెలియడం లేదు సినీ జనాలకు. సినిమా విషయాలే కాదు, ఆఖరికి బెడ్ రూమ్ సంగతుల్నీ పబ్లిగ్గా పంచుకొంటున్నారు. కావల్సినంత హీట్ ఎక్కిస్తున్నారు. ఇప్పుడు ఇలియానా కూడా అదే చేసింది. తన బ్రా గుట్టు విప్పి.... నెట్ ప్రపంచంలో ఓ సంచలనం సృష్టించింది. హిందీ సీమలో హిట్లు లేక అల్లాడుతున్న ఈ గోవా బ్యూటీ... ఏదో విధంగా ప్రచారంలో ఉంటోంది. బాయ్ ఫ్రెండ్ విషయాలతో కావల్సినంత ప్రచారం వెనకేసుకొంది. ఇప్పుడు ట్విట్టర్‌లో బ్రా బాంబు పేల్చింది. తన ట్విట్టర్లో బ్రా గురించి ఓ హాట్ స్టేట్‌మెంట్ ఇచ్చి అందరికీ తీయటి షాక్ ఇచ్చింది. ఈమగాళ్లకు బ్రా విప్పడంలో ఉన్న సుఖం తెలియడం లేదు, బ్రా హుక్స్ చటుక్కున తెంపేసి, రూంలోని ఓ మూలకు విసిరేసే కిక్... వీళ్లెప్పుడు అర్థం చేసుకొంటారో ఏమో అనే అర్థం వచ్చేట్టు ఓ మెసేజ్ తన ట్విట్టర్‌లో పెట్టింది. దాంతో ఆమె అభిమానులంతా ఉలిక్కి పడ్డారు. బెడ్ రూం విషయాలు మరీ ఇంత పబ్లిక్ గా చెప్పేసిందేంటి? అని అవాక్కయ్యారు. కొంపదీసి తన ప్రియుడికి బ్రా విప్పడంలో నైపుణ్యం లేదేమో అని సెటైర్లు వేసుకొంటున్నారు. మొత్తానికి ఇల్లూ బేబి ఒక్క ట్విట్‌తో సినీ ప్రపంచాన్ని, ఆమె అభిమానుల్నీ షేక్ చేసేసింది. మరింతకీ ఈ కామెంట్ వెనుక ఉన్న అర్థం ఏమిటో..??