సమంత బిజినెస్ చేయడం లేదు
on Sep 27, 2015
టాలీవుడ్ లక్కీబ్యూటీ సమంత యాక్టింగ్‌తోపాటు బిజినెస్‌లో కూడా అడుగుపెట్టిందంటు ఓ పుకారు మీడియాలో షికారు చేసిన విషయం తెలిసిందే. ‘మనం’ఫేం విక్రమ్‌కుమార్ డైరెక్షన్‌లో సూర్య హీరోగా తమిళంలో రెడీ అవుతున్న ‘24’ సినిమాకు భారీ రేటు చెల్లించి తెలుగులో డబ్బింగ్ హక్కులను దక్కించుకుందని వార్తలు వచ్చాయి. ఈ విషయాన్ని సమంతను అడగగా..అంతా అబద్ధం అని కొట్టి పారేసింది. ప్రస్తుతం సినిమాలతోనే బిజీగా వున్నానని.. తాను నిర్మాత అవ్వడమేంటి? అంటూ కొట్టి పారేసింది. అయితే సమంతకి ప్రస్తుతం బిజినెస్ లో ఇంట్రెస్ట్ లేకపోయిన ఫ్యూచర్ మొదలుపెట్టే అవకశాలు ఎక్కువగా వున్నాయనేది ఇండస్ట్రీ వర్గాల టాక్.
Also Read