Facebook Twitter
జీవితం... ఒక గెలుపోటముల కూడలి!

కష్టం  రెడ్ సిగ్నల్ లాంటిది!
చాలా సేపు వుంటుంది!
ఓపిగ్గా అది ముగిసేదాకా ఎదురు చూడాల్సిందే!

సుఖం గ్రీన్ సిగ్నల్ లాంటిది!
కొద్ది సేపే వుంటుంది!
కాని, హుసారుగా దూసుకుపోవచ్చు!

                                     
జేఎస్ చతుర్వేది-