ఒక్కొక్కరికి 11000 చొప్పున చెల్లించారు
on Dec 21, 2024
రామ్ గోపాల్ వర్మ(ram gopal varma)దర్శకత్వంలో గత ఎన్నికలకి ముందు రిలీజైన మూవీ వ్యూహం.రామదూత క్రియేషన్స్ పతాకంపై దాసరి కిరణ్ కుమార్ నిర్మించిన ఈ చిత్రంలో అజ్మల్ అమీర్,మానస రాధాకృష్ణన్,ధనుంజయ్ వంటి వారు ప్రధాన పాత్రల్లో నటించారు.
ఇక ఈ మూవీని ఫైబర్ నెట్ సంస్థ వ్యూస్ ప్రకారం డబ్బులు చెల్లించేలా ఒప్పందం చేసుకుంది.2.15 కోట్లుకి ఫైబర్ నెట్ తో అగ్రిమెంట్ చేసుకొని 1.15 కోట్లు చెల్లించింది.వ్యూహం సినిమాకు కేవలం 1863 వ్యూస్ ఉన్నాయని తెలిపారు.ఈ లెక్కన ఒక్కో వ్యూస్ కు 11000 చొప్పున చెల్లించినట్లు అయ్యిందని వివరించారు.దీనిపై వివరణ కోరుతూ లీగల్ నోటీస్ ఇవ్వడం జరిగిందని చైర్మన్ జీవిరెడ్డి(gv reddy)ఒక ప్రకటనలో తెలిపాడు.
Also Read