Home

»

Latest News

Vijay: విజయ్, త్రిష పెళ్లి!.. ఆ డేట్ కి ఉన్న స్పెషల్ ఏంటి

Jun 2, 2026 4:55PM

 


విజయ్,(Vijay)త్రిష(Trisha)మధ్య ఉన్న అనుబంధం ఏ పాటిదో ఆ ఇద్దరు చెప్పకపోయినా పబ్లిక్ లోకి  మాత్రం కలిసి వస్తూనే ఉన్నారు. నిన్న అజిత్ మదర్ చనిపోయినప్పుడు పరామర్శకి విజయ్ వచ్చాడు. ఆ సమయంలో కూడా విజయ్ తో పాటు  త్రిష ఉంది. 

దీంతో విజయ్, త్రిష త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారనే చర్చ సోషల్ మీడియా వేదికగా జరుగుతుంది. కొంత మంది అయితే తన భార్య సంగీత నుంచి విడాకులు వచ్చిన మరుక్షణం త్రిషని విజయ్ పెళ్లి చేసుకుంటాడని అంటున్నారు. పనిలో పనిగా కొంత ముందైతే వివాహం డేట్ ని కూడా చెప్తు పోస్ట్ లు చేస్తున్నారు.


Also read: Faria Abdullah: వైరల్ గా మారిన ఫరియా అబ్దుల్లా.. జాసన్ సంజయ్ సిగ్మా 

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com