Home

»

Latest News

"తను వెడ్స్ మను" లో సాయిరాం, ఛార్మి

Mar 8, 2011 5:17PM

charmi hot pics, charmi hot stills, charmi hot images, charmi hot photos, charmi hot wall papersసాయిరాం, ఛార్మి కలసి ఒక తెలుగులోకి రీమేక్ చేయబోతున్న చిత్రంలో నటించటానికి సిద్ధపడుతున్నారు. కంగనా రనౌత్ ‍, మాధవన్ కలసి నటించగా బాలీవుడ్ లో ఇటీవల విడుదలైన "తను వెడ్స్ మను" అనే చిత్రాన్ని తెలుగులోకి రీమేక్ చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ రీమేక్ చిత్రంలో హీరోగా సాయిరాం శంకర్, హీరోయిన్ గా ఛార్మి నటించబోతున్నారు. ఈ చిత్రం యొక్క తెలుగు రీమేక్ హక్కులను నల్లమలపు శ్రీనివాస్ (బుజ్జి) సొంతం చేసుకున్నారు.

చిత్రాన్ని నల్లమలపు బుజ్జి, దిల్ రాజు కలసి నిర్మిస్తారట. ఈ చిత్రానికి పూరీ జగన్నాథ్ శిష్యుడు గోపి దర్శకత్వం వహిస్తాడని తెలిసింది. ఛార్మి పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్న హిందీ చిత్రంలో నటిస్తుంది. ఆ కారణంగానే పురీ జగన్నాథ్ తమ్ముడు హీరోగా నటిస్తున్న ఈ చిత్రంలో హీరోయిన్ గా నటించేందుకు అంగీకరించింది.

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com