బోనీని వేలెత్తి చూపుతున్న అనుమానాలు ఇవే..?
on Feb 27, 2018
.jpg)
అతిలోక సుందరి శ్రీదేవి ఆకస్మిక మరణాన్నే అభిమానులు జీర్ణించుకోలేకపోతుండగా.. ఆమె చనిపోవడం వెనుక కుట్ర దాగుందంటూ మీడియాలో వస్తున్న కథనాలను చూసి అభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దశాబ్దాల పాటు తమను నటనతో అలరించిన మహానటి ఈ విధంగా చనిపోవడం వారిని దిగ్బ్రాంతికి గురిచేస్తోంది. ఈ కేసులో కొన్ని అనుమానాలకు తెరపడగా.. మరికొన్ని కొత్త అనుమానాలు తెరమీదకు వచ్చాయి. ఇవన్నీ శ్రీదేవి భర్త బోనీ కపూర్ చుట్టూనే తిరుగుతున్నాయి.
* పెళ్లి వేడుకలు ముగిసినా శ్రీదేవి హోటల్‌లో ఎందుకు ఉన్నట్లు..
* మొదటి భార్య పిల్లలతో బోనీ చనువుగా ఉన్నట్లు.. వారిద్దరి మధ్య గొడవ జరిగినట్లు ఆరోపణలు.
* దుబాయ్‌లో ఉన్న శ్రీదేవి ఫోన్‌లో బోనీతో వాదనకు దిగనట్లు అనుమానాలు..
* ఆమెను కూల్ చేసేందుకే బోనీ సర్‌ప్రైజ్ డిన్నర్ ప్లాన్ చేశారా..?
* గుండెపోటుతోనే శ్రీదేవి చనిపోయారని కుటుంబసభ్యులు చెప్పగా.. ఫోరెన్సిక్ రిపోర్టు దానిని ధ్రువీకరించకపోవడం
* బాత్ టబ్‌లో పడి చనిపోవడం నమ్మశక్యంగా లేకపోవడం
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



