సినీ సీతాపహరణం
on Apr 14, 2016
రామాయణం..భారతీయుల జీవనంలో ఒక అంతర్భాగం. రామాయణం చదవని వారు కాని, వినని వారు కానీ ఉండరనటంలో ఆశ్చర్యమేమి లేదు. ఎందుకంటే ఆ మహా కావ్యం మన సంస్కృతిలో..మన నరనరాల్లో జీర్ణించుకుపోయింది. రామాయణంలో రాముడెంతటి గొప్పవాడో, రావణుడు అంతే గొప్పవాడు. రావణుడు లేకుండా రామాయణం పరిపూర్ణమవ్వదు. సీతారాములు అరణ్యవాసం చేస్తుండగా రావణుడు మాయావిగా వచ్చి సీతమ్మను అపహరిస్తాడు. రాముడు సీత జాడ కోసం వెతుకుతూ లంకలో ఉందని తెలుసుకుని యుద్ధంలో రావణున్ని చంపి సీతను దక్కించుకుంటాడు. ఇదే థీమ్‌తో మన తెలుగులో బోలెడన్ని సినిమాలు వచ్చాయి. విలన్ హీరోయిన్‌ని ఎత్తుకెళ్లడం..హీరో హీరోయిన్ ఎక్కడుందో తెలుసుకోవడం విలన్‌తో ఫైట్ చేసి హీరోయిన్‌ను దక్కించుకుని పెళ్లి చేసుకుంటాడు. అలాంటి సినిమాలను ఒక లుక్కేద్దాం..
1 జయం
2 ఒక్కడు
3 రావణ్
4 వర్షం
5 వరుడు
6 సీతారాముల కళ్యాణం లంకలో
7 కృష్ణ