Home

»

Latest News

చరణ్, సుకుమార్ మూవీపై రాజమౌళి కామెంట్స్ వైరల్: ఓపెనింగ్ సీన్ రివీల్!

Nov 3, 2026 5:10PM


మెగాపవర్ స్టార్ రామ్ చరణ్, సుకుమార్ (RC 17 )  కాంబో స్టార్ట్ కావడంతో ఫ్యాన్స్, మూవీ లవర్స్ ఆనందానికి అవధులు లేకుండా పోతున్నాయి. డై హార్ట్ ఫ్యాన్స్ అయితే కథ ఏమై ఉంటుందనే ఆలోచనలో కూడా పడిపోయారు.మరి అలాంటి ఈ టైంలో దర్శక ధీరుడు రాజమౌళి RC 17 లోని సీన్ గురించి చెప్తే ఇంకేమైనా ఉంటుందా చెప్పండి. రికార్డు వ్యూస్ కి దారి ఏది అని అంటుంది.

 RC 17 పై రాజమౌళి మాట్లాడుతు రామ్ చరణ్ స్వయంగా RC 17  ప్రారంభ సన్నివేశాన్ని వివరించాడు కానీ నేను అది రివీల్ చేయలేను. అది చేస్తే సుకుమార్ కి గుండెపోటు వస్తుంది. ఆ సీన్ చాలా హార్డ్ హిట్టింగ్ గా ఉంటుంది. ఆ ఓపెనింగ్ సీన్ చూసినప్పుడు ఆడియన్స్ వాళ్ళ సీట్స్ లోనే వణుకుతారు అని చెప్పుకొచ్చాడు.


ఇది కూడా చదవండి: కాల్పుల కేసు: హర్యానాలో 22 ఏళ్ల యువతి అరెస్ట్..ఆ టైంలో తను ఏం చేస్తుందో తెలుసా! 

 


 అయితే  గతంలో RRR సినిమా ప్రమోషన్స్ సమయంలో రాజమౌళి ఆ మాటలు మాట్లాడాడు.  అప్పటికే చరణ్, సుకుమార్ సినిమా ప్రకటించిన విషయం తెలిసిందే. ఏది ఏమైనా ఇప్పుడు ఆ మాటలు వైరల్ హోదాలో సోషల్ మీడియాని రౌండ్ అప్ చేసాయి.

 

 

[Rajamouli Comments On Rc17 Movie, Rajamouli About Ram Charan, Sukumar, SS Rajamouli, RC17 movie updates, Ram Charan Sukumar film, TeluguCinema, TeluguCinema news, Tollywood, Tollywood News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com