చర్లపల్లి జైలుకి నితిన్
on Jan 21, 2017
.jpg)
టాలీవుడ్ యంగ్ హీరో నితిన్‌ని చర్లపల్లి జైలుకు తరలించారు. నితిన్ దగ్గర సంతకం తీసుకుని ఆయనకు ఖైదీ డ్రెస్స్ ఇచ్చారు జైలు అధికారులు. అయితే ఇదంతా నిజ జీవితంలో కాదు..రీల్ లైఫ్‌లో. నితిన్ ప్రజంట్ హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న సినిమా షూటింగ్ నిమిత్తం చర్లపల్లి జైలుకు వచ్చాడు. అక్కడ హాస్యనటులు పృథ్వీ, బ్రహ్మాజీ, నితిన్‌లపై కొన్ని సీన్లు చిత్రీకరించాడు డైరెక్టర్ హను. నితిన్‌తో పాటు హాస్యనటుల రాకతో చర్లపల్లి జైలులో సందడి వాతావరణం నెలకొంది. వారితో ఫోటోలు దిగేందుకు జైలు సిబ్బంది, ఖైదీలు పోటీలు పడ్డారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



