కొరటాల దర్శకత్వంలో మెగాస్టార్
on Jun 4, 2018

"Boss is back " అంటూ చాలా గ్యాప్ తర్వాత "ఖైదీ నెంబర్ 150 " తో రీఎంట్రీ ఇచ్చిన మెగాస్టార్ బాక్సాఫీస్ ని రఫ్ఫాడించేసాడు.. అదే జోష్ తో సైరా షూటింగ్ లో బిజీగా ఉన్నాడు.. ఇంతలోనే మెగాస్టార్ తర్వాతి సినిమా గురించి వార్తలు మొదలయ్యాయి.. మెగాస్టార్ తన తర్వాత సినిమాని క్రేజీ డైరెక్టర్ కొరటాల శివతో చేయబోతున్నాడంట.. ఇప్పటికే వరుస హిట్లతో దూసుకుపోతున్న కొరటాల.. మెగాస్టార్ కోసం అదిరిపోయే కథ సిద్ధం చేసాడని.. దీనిలో మెగాస్టార్ డ్యూయల్ రోల్ చేయబోతున్నాడని వార్తలు వినిపిస్తున్నాయి.. ఇది నిజమైతే కలెక్షన్ల వర్షం కురవడం ఖాయం...
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



