
ఈ రోజు మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ 'కొరియన్ కనకరాజు'గా సెల్యులాయిడ్ పై ప్రత్యక్షమయ్యాడు నిన్న ప్రీమియర్స్ ప్రదర్శించడంతో అభిమానులు, ప్రేక్షకులు భారీగానే పోటెత్తారు. మేర్లపాక గాంధీ దర్శకుడు కాగా యువి క్రియేషన్స్, ఫస్ట్ ఫ్రెమ్ సంయక్తంగా నిర్మించాయి. ప్రస్తుతం థియేటర్స్ దగ్గర టాక్ అయితే పర్వాలేదనే స్థాయిలో వినపడుతుంది. సోషల్ మీడియా వేదికగా కొంత మంది మూవీలోని హైలెట్స్ గురించి మాట్లాడుతున్నారు. అవేంటో చూద్దాం.
Also read: కొరియన్ కనకరాజు మూవీ రివ్యూ
1 . రెండు డిఫరెంట్ మైండ్ సెట్ తో సాగిన వరుణ్ తేజ్ పెర్ ఫార్మెన్స్
2 . ఎంట్రీలో వచ్చిన కొరియా ఎపిసోడ్
3 . ఫస్ట్ హాఫ్ లో కథని నడిపిన విధానం
4 .కొరియా డాన్ అస్థికలు కలిపి ఉన్న చెంబులో వరుణ్ తేజ్ మందు కలిపి తాగడం
5 .సెకండ్ హాఫ్ లో వచ్చిన సత్య, ఫాదర్ మధ్య వచ్చిన దెయ్యాల ఎపిసోడ్
6 . థమన్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్
7 .ప్రతి ఫ్రేమ్ ని అత్యద్భుతంగా మలిచిన ఫొటోగ్రఫీ
8 . యాక్షన్ సీక్వెన్స్
ఇలా పలు హైలెట్స్ సీన్స్ ని మూవీ చూసిన ప్రేక్షకులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. వరుణ్ కి జోడిగా రితికా నాయక్ జత కట్టగా సునీల్, సత్య, బలగం మురళి గౌడ్ ఇతర కీ రోల్స్ లో కనిపించారు.
korean kanakaraju, Varun Tej, Merlapaka Gandhi, rithika nayak





