Home

»

Latest News

వైరల్ ట్రెండ్ లోకి జైలర్ 2 : మూర్తి అంకుల్ తో కలిసి ముత్తువేల్ టీ ప్రయత్నం!

Oct 28, 2026 12:30PM

 

ఐరన్ షర్ట్ నలగకుండా 'జైలర్ 2 'తో ముత్తువేల్ పాండియన్ ఉరఫ్ రజినీ సృష్టించిన సంచలనం తెలిసిందే. త్వరలోనే 600 కోట్ల క్లబ్ లో చేరిందనే గుడ్ న్యూస్ రాబోతుంది. ఇక మూవీలో ముత్తు వేల్ తో పాటు ప్రేక్షకులకి కావాల్సినంత ఎంటర్ టైన్ మెంట్ ని అందించిన క్యారక్టర్ మూర్తి అంకుల్. తనని తాను కింగ్ గా భావించి చివరకి మనం బొంగు అని తెలుసుకునే క్యారక్టర్ లో మూర్తి సూపర్ గా చేసాడు.


ఇది కూడా చదవండి: ఇరుముడి దర్శకుడితో బాలయ్య మూవీ: ఫ్యాన్స్ ఏమంటున్నారంటే!

 

?s=20


రీసెంట్ గా రజినీ, మూర్తి కలిసి టీ చేస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. వైరల్ గా మారడమే కాదు నవ్వుల జడివానని తెప్పిస్తుంది. ఫ్యాన్స్ అయితే మూవీలో ఈ సీన్ ని పెట్టాల్సిందని నవ్వుకుంటూనే కామెంట్స్ చేస్తున్నారు.


 

[Jailer 2 team on viral tea video, Jailer 2 Collections, Rajinikanth, Jailer 2 tea kadai video, Jailer 2 viral scene, Nelson Dilipkumar, Tollywood News, Tollywood, TeluguCinema, telugu Cinema News]

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com