ఆయనకీ అనుష్క తొడలు నచ్చాయట
on Nov 24, 2015
అనుష్క తొడలపై మరో హీరో కన్ను పడింది. ఆ హీరోనే.. ఆర్య! అనుష్క తొడలు వెరీ హాట్ అంటూ ఆ మధ్య అలీ కామెంట్ చేసిన సంగతి తెలిసిందే. మరి అనుష్కతో రెండు సినిమలు చేశారు కదా, మీకూ అలానే అనిపించిందా అని ఆర్యని అడిగితే ఏం చెప్పాడో తెలుసా? 'అలీ చెప్పేంత వరకూ ఆ సంగతి తనకు తెలీదు.. ఆయన చెప్పాక నిజమే అనిపించింది' అంటూ తానూ ఓ హాట్ కామెంట్ విసిరేశాడు. అలీ వ్యాఖ్యలకు పెద్ద ఎత్తున దుమారం రేగిన సంగతి తెలిసిందే. అలీపై మహిళా సంఘాలు విరుచుకుపడ్డాయి. దాంతో అలీ క్షమాపణలు కూడా చెప్పాడు. ఇక మీదట బహిరంగ వేదికల్లో మాట్లాడడన్నాడు. మరి ఇప్పుడు ఆర్య కామెంట్లపై వాళ్లెలా స్పందిస్తారో చూడాలి. మరో విషయం ఏంటంటే... అలీ కామెంట్లపై అనుష్క కూడా రియాక్ట్ అయ్యింది. ''అలీ ఏదో సరదాగా అన్న వ్యాఖ్యలవి. నేనంత సీరియస్ గా తీసుకోలేదు..'' అని లైట్ తీసుకొంది. మొత్తానికి అనుష్క రియాక్షన్‌తో అలీ తొడల వివాదం ఇక్కడితో పుల్‌స్టాప్ పడినట్టే. మరి ఆర్య సంగతేంటన్నది తేలాలి.