Home

»

Latest News

గద్దర్ అవార్డుల్ని ప్రకటించిన తెలంగాణ ప్రభుత్వం..అల్లు అర్జున్ ఉత్తమ నటుడు 

May 29, 2025 11:31AM

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తమ ఆధ్వర్యంలో ప్రజాకవి 'గద్దర్'(Gaddar)పేరుతో ఉత్తమ తెలుగు చలనచిత్రాలకు అవార్డులు ఇస్తామని తెలంగాణ ప్రభుత్వం ప్రకటించిన  విషయం తెలిసిందే. ఈ అవార్డుల కమిటీకి ప్రముఖ సీనియర్ నటీమణి జయసుధని చైర్మన్ గా నియమించింది. ఈ నేపథ్యంలో ఆమె జ్యురీ  మెంబర్స్ ,ఫిలిం డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ దిల్ రాజు తో కలిసి అవార్డులని ప్రకటించడం జరిగింది.

2024 కి సంబంధించి 
ఉత్తమ మొదటి చిత్రంగా  కల్కి 2898 ఏడి, 
ఉత్తమ రెండో చిత్రం :పొట్టేల్, 
ఉత్తమ మూడో చిత్రం :లక్కీ భాస్కర్ 
నేషనల్ ఇంటిగ్రేషన్ బెస్ట్ ఫీచర్ ఫిలిం:  కమిటి కుర్రోళ్లు
హెరిటేజ్ హిస్టరీ మూవీ: రజాకార్ 
బెస్ట్ చిల్డ్రన్ ఫిలిం: 35 ఇది చిన్న కథ కాదు
బెస్ట్ ఎంటర్ టైన్ మెంట్ ప్రభాకర్ రెడ్డి అవార్డు: ఆయ్ 

ఇక ఆర్టిస్టులు సాంకేతిక నిపుణలకి సంబంధించి 

ఉత్తమ దర్శకుడు: నాగ్ అశ్విన్ (కల్కి 2898 ఏడి)
ఉత్తమనటుడు: అల్లు అర్జున్ (పుష్ప 2 )
ఉత్తమ నటి: నివేదిత థామస్ (35 ఇది చిన్న కథ కాదు)
బెస్ట్ డెబ్యూ ఫిలిం డైరెక్టర్: యదు వంశీ (కమిటి కుర్రోళ్లు) 
బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్: ఎస్ జె సూర్య, (సరిపోదా శనివారం) 
 బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రస్: శరణ్య ప్రదీప్( అంబాజీపేట మ్యారేజ్ బ్యాండ్)
బెస్ట్ మ్యూజిక్ :భీమ్స్ (రజాకార్)
బెస్ట్  మేల్ ప్లే బ్యాక్ సింగర్ : సిద్ శ్రీరామ్(ఊరు పేరు భైరవకోన)
ఫిమేల్ ప్లే బ్యాక్ సింగర్ : శ్రీయ ఘోషల్(పుష్ప 2 )
బెస్ట్ కమెడియన్స్: వెన్నెల కొషోర్, సత్య(మత్తు వదలరా)
బెస్ట్ చైల్డ్ ఆర్టిస్ట్:మాస్టర్ అరుణ్ దేవ్, బేబీ హారిక(35 చిన్న కథ కాదు, మెర్సీ కిల్లింగ్)  
బెస్ట్ ఎడిటర్: నవీన్ నూలీ (లక్కీ భాస్కర్)
బెస్ట్ స్టోరీ రైటర్:శివ పాలడుగు (మ్యూజిక్ షాప్ మూర్తి)
బెస్ట్ స్క్రీన్ ప్లే రైటర్: వెంకీ అట్లూరి 
బెస్ట్ లిరిక్ రైటర్ : చంద్రబోస్ (రాజు యాదవ్)
బెస్ట్ సినిమాటోగ్రాఫర్: విశ్వనాధ్ రెడ్డి (గామి)
బెస్ట్ ఆడియోగ్రాఫర్: అరవింద్ మీనన్ 
బెస్ట్ కొరియోగ్రాఫర్ : గణేష్ మాస్టర్ (దేవర) 
బెస్ట్ ఆర్ట్ డైరెక్టర్ : అధినితిన్ జిహాని చౌదరి(కల్కి)
బెస్ట్ యాక్షన్ కొరియోగ్రాఫర్ : చంద్రశేఖర్ రాథోడ్ (గ్యాంగ్ స్టర్)
బెస్ట్ మేకప్ ఆర్టిస్ట్ :నల్ల శీను(రజాకార్)
బెస్ట్ కాస్ట్యూమ్ డిజైనర్ :అర్చన రావు, అజయ్ కుమార్(కల్కి)
స్పెషల్ జ్యురి అవార్డు(హీరో) -:దుల్కర్ సల్మాన్(లక్కీ భాస్కర్)
స్పెషల్ జ్యురి అవార్డు (హీరోయిన్) :అనన్య నాగళ్ళ (పొట్టెల్)   
స్పెషల్ జ్యురి అవార్డు (డైరెక్టర్) : సుజీత్, సందీప్(క) 
స్పెషల్ జ్యురి అవార్డు (నిర్మాత) : ప్రశాంతి రెడ్డి, రాజేష్ కళ్లేపల్లి(రాజు యాదవ్)
జ్యుటి స్పెషల్ మెన్షన్ (సింగర్) :ఫారియా అబ్దుల్లా(ర్యాప్ సాంగ్ - మత్తు వదలరా)
బెస్ట్ బుక్ ఆన్ సినిమా:మన సినిమా ఫస్ట్ రీల్(రెంటాల జయదేవ్)

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com