నూతన నటీనటులకు సర్వేజన సుఖినోభవంతు ఫిలింస్ ఆహ్వానం!
on Mar 29, 2025
దేవస్థానం, విశ్వదర్శనం, శ్లోక చిత్రాలను నిర్మించిన సర్వేజన సుఖినోభవంతు ఫిలింస్ తమ ప్రొడక్షన్ నెం.4గా ‘సంస్కృత’ పేరుతో సంస్కృత భాషలో ఓ సినిమా నిర్మించబోతున్నారు. ఈ చిత్రానికి జనార్థన మహర్షి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రం ద్వారా నూతన నటీనటులను పరిచయం చెయ్యాలని దర్శకనిర్మాతలు భావిస్తున్నారు. అందుకోసం 30 నుంచి 45 మధ్య వయసు ఉన్న 16 మంది నటీనటులకు ఆహ్వానం పలుకుతున్నారు. ఆసక్తిగల నటీనటులు లేటెస్ట్ ఫుల్ సైజ్, మిడ్ రేంజ్ ఫోటోలు ఒక వీడియోతోపాటు తమ వివరాలను sivasubrahmanyam.23@gmail.comకి మెయిల్ చెయ్యవచ్చు. లేదా +91 88974 96143 నెంబర్‌కు వాట్సాప్ ద్వారా కూడా పంపించవచ్చు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
