కాళ్లు పట్టిన హీరో..సోషల్ మీడియాలో ఫోటో హల్‌చల్
on Apr 18, 2016

ఇమ్రాన్ హష్మీ..బాలీవుడ్‌లో రోమాంటిక్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్. ముద్దులకు బ్రాండ్ అంబాసిడర్. అలాంటి ఇమ్రాన్ హీరోయిన్ కాళ్లు పట్టాడు. ఇదంతా ఏ సినిమాలోనో సీన్ కోసం కాదు..నిజంగానే. నర్గీస్ ఫక్రీ, ఇమ్రాన్ హష్మీ హీరో, హీరోయిన్లుగా ఓ సినిమా చేస్తున్నారు. అయితే షూటింగ్‌లో భాగంగా నర్గీస్, ఇమ్రాన్‌లు కొన్ని కిలోమీటర్లు నడవాల్సి వచ్చింది. అయితే అంత దూరం నడవలేక ఇక నా వల్ల కాదు అంటూ కుర్చీలో కూర్చుండిపోయిందట. ఆమె భాద చూడలేకపోయిన ఇమ్రాన్ నర్గీస్ కాళ్లకు కాసేపు మసాజ్ చేశాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



