Home

»

Latest News

అల్లు అర్జున్ ఫ్యామిలీకి మరో షాక్ 

Sep 9, 2025 10:40AM

బంజారా హిల్స్  లోని అల్లు బిజినెస్ పార్క్(Allu Business Park)భవనంపై అక్రమ నిర్మాణం చేసారని, ఎందుకు కూల్చవద్దో చెప్పాలంటూ సర్కిల్ 18 డిప్యూటీ మున్సిపల్ కమిషనర్  షోకాజ్ నోటీస్ ఇచ్చింది. ఈ విషయంపై  మరిన్ని వివరాలు తెలియాలి. 

ఒక రకంగా ఈ విషయం అల్లు అర్జున్ ఫ్యామిలికి షాక్ అని చెప్పవచ్చు. సంవత్సరం క్రితం  ఈ బిజినెస్ పార్క్ అత్యంత ఘనంగా ప్రారంభమవ్వగా,  వ్యాపారాలకు వాణిజ్య మరియు కార్యాలయ స్థలాలను అందిస్తుంది.

 

google-ad-img

Customer Service

For support : teluguone.teluguone@gmail.com | For Queries : support@teluguone.com