నితిన్ త్రివిక్రమ్ ' అ..ఆ ' ప్రీరిలీజ్ బిజినెస్ డిటెయిల్స్..!
on Jun 1, 2016
నితిన్, సమంత, అనుపమా పరమేశ్వరన్ నటిస్తున్న సినిమా అ..ఆ. త్రివిక్రమ్ దర్శకత్వం చేస్తున్న ఈ మూవీకి ప్రీ రిలీజ్ బిజినెస్ భారీగా జరిగిందని సమాచారం. థియేట్రికల్ రైట్స్ వరల్డ్ వైడ్ గా 30.50 కోట్లకు అమ్ముడుపోయాయి. సినిమాకు భారీ ప్రమోషన్లు చేయకపోయినా, త్రివిక్రమ్ ట్రాక్ రికార్డును దృష్టిలో పెట్టుకుని బిజినెస్ భారీగానే జరిగింది. టోటల్ ఏరియా వైజ్ బిజినెస్..(కోట్లలో)
నైజాం 8.00
సీడెడ్ 3.60
నెల్లూరు 1.00
కృష్ణా 1.70
గుంటూరు 2.20
వైజాగ్ 2.70
తూర్పు గోదావరి 1.90
పశ్చిమ గోదావరి 1.60
ఆంధ్రా, తెలంగాణా 22.70
కర్ణాటక 2.50
రెస్టాఫ్ ఇండియా 0.60
ఓవర్సీస్ 4.70
టోటల్ వరల్డ్ వైడ్ 30.50