కోర్టును ఆశ్రయించిన తుఫాన్
on Sep 5, 2013

రాష్ట్రంలో సమైఖ్య ఉద్యమం వలన తెలుగు సినిమా ఇండస్ట్రీ నుండి విడుదల కావలసిన పెద్ద పెద్ద చిత్రాలు వాయిదాలు పడుతూ వస్తున్నాయి. అయితే తాజాగా రామ్ చరణ్ నటించిన తుఫాన్(జంజీర్ హిందీలో) చిత్రాన్ని సెప్టెంబర్ 06న ఒకేసారి తెలుగు, హిందీ భాషలలో విడుదల చేయడానికి ఈ చిత్ర నిర్మాతలు ఏర్పాట్లు చేసారు.
అయితే తమ సినిమాకు ఈ ఉద్యమ తాకిడి ఉండకుండా రక్షణ కల్పించాలని ఈ చిత్ర నిర్మాతలను కోర్టును ఆశ్రయించారు. థియేటర్ వద్ద ఎలాంటి గొడవలు జరగకుండా రక్షణ కల్పించాలని, ఎలాంటి ఆటంకాలు జరగకుండా చూడాలని కోర్టు వారిని ఈ చిత్ర నిర్మాతలు ఆశ్రయించారు.
మరి రిలీజుకు సిద్దంగా ఉన్న ఈ చిత్రం ఎలాంటి విజయం సాధిస్తుందో మరో రెండు రోజుల్లో తెలియనుంది.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



