సోనమ్ రెడ్ హాట్ క్లీవేజ్ షో
on Dec 2, 2015
.jpg)
'ప్రేమ్ రతన్ ధన్ పాయో' హిట్ తో సోనమ్ మళ్ళీ బాలీవుడ్ లో ఫామ్ లోకి వచ్చింది. గత కొంతకాలంగా అంతగా సినిమా అవకశాలు లేని సోనమ్ కపూర్ కి ఇప్పుడు వరుస ఆఫర్ లు పలకరిస్తున్నాయి. తనకి ఆఫర్ వున్న లేకపోయినా మీడియాలో హాట్ లేడిగా నిలవడం సోనం కపూర్ కి మొదటి నుంచి వెన్నతో పెట్టిన విద్య. ఎందుకంటే ఆఫ్ స్క్రీన్ లో ఆమె చేసే రచ్చ అలాంటిది మరి. ఏ ఫంక్షన్ కి వెళ్ళిన క్లీవేజ్ షో లతో కేక పెట్టిస్తూ వుంటుంది. లేటెస్ట్ గా ఫిలింఫేర్ గ్లామర్ అవార్డులకి వచ్చిన సోనమ్ మతి పోయేలా ముస్తాబై రెడ్ డ్రెస్ లో చేసిన క్లీవేజ్ షో కి అక్కడ వున్నవారంతా కైపెక్కిపోయారు. ఫోటోగ్రాఫర్ల్ అయితే ఈ భామ అందాలను తీయడానికి పోటీ పడ్డారు. మొత్తానికి సోనమ్ తన ఫ్యాషన్ ట్రిక్స్ తో మళ్ళీ మీడియాలో హాట్ లేడీగా నిలిచింది. అదీ సంగతి.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



