చిరంజీవి బర్త్ డే స్పెషల్ వీడియో..
on Aug 22, 2016
టాలీవుడ్ చరిత్రలో తనకంటూ ప్రత్యేక స్థానం సంపాదించుకొని మెగాస్టార్ గా పేరుతెచ్చుకున్న చిరంజీవి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. తన నటన, డ్యాన్స్ లతో అందరిని ఆకట్టుకొని సినీ పరిశ్రమకే ఒక కొత్త ఒరవడి నేర్పించాడు. ఇప్పటి యూత్ ఐకాన్ గా నిలబడ్డాడు. అయితే చిరంజీవి నైట్ కి నైట్ స్టార్ గా ఎదగలేదు. ఆయన ఈ స్థాయికి రావడానికి ఎంతో శ్రమించారు. ‘స్వయం కృషి’తో జీవితాన్ని ప్రారంభించి దాన్ని ‘ఛాలెంజ్’గా తీసుకుని మరీ ఈ స్థాయికి వచ్చారు. మరి ఈరోజు చిరంజీవి బర్త్ డే స్పెషల్ సందర్భంగా ఆయన నటించిన కొన్ని చిత్రాల్లోని సన్నివేశాలు చూసి మీరూ ఏంజాయ్ చేయండి.