అడ్డంగా బుక్కైన మహేష్ బాబు
on Jun 6, 2018

మహేష్ బాబు.. వయస్సు పెరుగుతున్న కొద్దీ ఆయన అందం ఇంకా ఇంకా పెరుగుతూనే ఉంది.. అందుకే ఆయన ఎప్పటికీ రాజకుమారుడు.. సినిమా సినిమాకి ఆయన పెద్దగా స్టైల్స్ చేంజ్ చేయకపోయినా అందంతో ఎప్పటికీ మాయ చేస్తూనే ఉంటారు.. అయితే ఈసారి మహేష్ తన శైలికి భిన్నంగా మాయ చేయబోతున్నారు.. ప్రస్తుతం మహేష్, వంశీ పైడిపల్లి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు.. ఈ సినిమా కోసం మహేష్ మొదటిసారి గడ్డం పెంచుతున్నారు.. ఇది తెలిసినప్పటి నుండి ఫ్యాన్స్, మహేష్ ని గడ్డంలో ఎప్పుడెప్పుడు చూస్తామా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.. ఫ్యాన్స్ ఎదురుచూపులు ఫలించాయి.. మహేష్ అడ్డంగా బుక్కయ్యారు.. గడ్డం, మీసాలతో ఉన్న మహేష్.. ఎయిర్పోర్ట్ లో కెమెరా కంటికి చిక్కారు.. గడ్డంతో కూడా మహేష్ అంతే అందంగా ఉండటం విశేషం...
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



