'బాహుబలి’ని చంపింది ఏవరు..అతను ఏవరూ?
on Jul 30, 2015
.jpg)
'బాహుబలి’ విడుదలై మూడు వారాలు గడుస్తున్నా.. ఇంకా బాహుబలి చిత్రం గురించి చర్చ జరుగుతూనే ఉంది..విడుదల కు ముందు సినిమా కథ ఏంటి..సినిమా ఎలా ఉండబోతుంది అనే చర్చ జరుగింది..ఇప్పుడు ‘బాహుబలి’ని కట్టప్ప ఎందుకు చంపాడు?..అసలు సెకండ్ పార్ట్ కథ ఏంటి..? రమ్య కృష్ణ ఎందుకు రాజ్యం నుండి తప్పించుకొని వస్తుంది..? అసలు అనుష్క ఎవరు..? అనే ప్రశ్నలకు ఎవరికీ తోచిన సమాదానం వారు చెపుతూ సినిమా ఫై మరింత ఆసక్తి పెంచుతున్నారు..
‘బాహుబలి’ని నేనే చంపా అంటూ కట్టప్ప చేత చెప్పించి రాజమౌళి ట్విస్టు ఇస్తే, రాజమౌళి తండ్రి విజయేంద్ర ప్రసాద్ మాత్రం ‘‘బాహుబలి’ని కట్టప్ప చంపాడని ఎందుకు అనుకుంటున్నారు. ‘బాహుబలి’ని కట్టప్ప చంపలేదు. కేవలం పొడిచాడంతే’ అని చెప్పి, రాజమౌళి ఇచ్చిన ట్విస్టు మించిన ట్విస్టు విజయేంద్ర ప్రసాద్ ఇచ్చాడు . దీంతో కట్టప్ప ముసుగులో ‘బాహుబలి’ని చంపింది ఎవరని ఆరా తీస్తున్నారు.
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



