16 బెస్ట్ సాంగ్స్ ఆఫ్ 2016
on Dec 19, 2016

2016వ సంవత్సరంలో చాలా సినిమాలు రిలీజయ్యాయి. చాలా సినిమాలు మ్యూజికల్ హిట్స్‌గా నిలిచాయి. వాటిలో ఆడియన్స్ మళ్లీ మళ్లీ విని..ఆల్బమ్ లిస్టులో పెట్టుకున్నవి..బాత్‌రూంలో హమ్ చేసినవి కొన్నే ఉన్నాయి. అలా ప్రేక్షకులను అలరించిన బెస్ట్ ఆఫ్ 2016 సాంగ్స్ ఎంటో చూద్దాం.
క్రేజీ క్రేజీ ఫీలింగ్-నేను శైలజ
.jpg)
సినిమా : నేను శైలజ
హీరో, హీరోయిన్లు : రామ్, కీర్తి సురేష్
లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి
మ్యూజిక్ : దేవిశ్రీప్రసాద్
సింగర్స్ : పృథ్వీ చంద్ర
దర్శకత్వం : కిశోర్ తిరుమల
ఏ కష్టమెదురొచ్చినా-నాన్నకు ప్రేమతో
.jpg)
సినిమా : నాన్నకు ప్రేమతో
హీరో, హీరోయిన్లు : ఎన్టీఆర్, రకుల్ ప్రీత్ సింగ్
లిరిక్స్ : దేవిశ్రీప్రసాద్
మ్యూజిక్ : దేవిశ్రీప్రసాద్
సింగర్స్ : దేవిశ్రీప్రసాద్, సాగర్
దర్శకత్వం : సుకుమార్
కలర్‌ఫుల్లు చిలకా- ఎక్స్‌ప్రెస్ రాజా
.jpg)
సినిమా : ఎక్స్‌ప్రెస్ రాజా
హీరో, హీరోయిన్లు : శర్వానంద్, సురభి
లిరిక్స్ : భాస్కరభట్ల
మ్యూజిక్ : ప్రవీణ్ లక్కరాజు
సింగర్స్ : నరేంద్ర
దర్శకత్వం : మేర్లపాక గాంధీ
డిక్కా డిక్కా డుం డుం-సోగ్గాడే చిన్నినాయనా
.jpg)
సినిమా : సోగ్గాడే చిన్నినాయనా
హీరో, హీరోయిన్లు : నాగార్జున, రమ్యకృష్ణ, లావణ్య త్రిపాఠి
లిరిక్స్ : భాస్కరభట్ల
మ్యూజిక్ : అనూప్ రూబెన్స్
సింగర్స్ : నాగార్జున, ధనుంజయ్, మోహన్ భోగరాజు
దర్శకత్వం : కళ్యాణ్ కృష్ణ
నువ్వంటే నా నవ్వు- కృష్ణగాడి వీరప్రేమగాథ
.jpg)
సినిమా : కృష్ణగాడి వీరప్రేమగాథ
హీరో, హీరోయిన్లు : నాని, మెహ్రీన్ కౌర్
లిరిక్స్ : కృష్ణకాంత్
మ్యూజిక్ : విశాల్ చంద్రశేఖర్
సింగర్స్ : హరిహరన్, సింధూరి విశాల్
దర్శకత్వం : హను రాఘవపూడి
తొబా తొబా-సర్దార్ గబ్బర్ సింగ్
.jpg)
సినిమా : సర్దార్ గబ్బర్ సింగ్
హీరో, హీరోయిన్లు : పవన్‌కళ్యాణ్, కాజల్ అగర్వాల్
లిరిక్స్ : అనంత్ శ్రీరామ్
మ్యూజిక్ : దేవిశ్రీప్రసాద్
సింగర్స్ : ఎం.ఎం మనసి, నకాష్ అజీజ్
దర్శకత్వం : బాబీ
బ్లాకు బస్టర్..బ్లాకు బస్టరే-సరైనోడు
.jpg)
సినిమా : సరైనోడు
హీరో, హీరోయిన్లు : అల్లుఅర్జున్, రకుల్ ప్రీత్ సింగ్
లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి
మ్యూజిక్ : ఎస్.ఎస్.థమన్
సింగర్స్ : శ్రేయాఘోషల్, నకాష్ అజీజ్, దీపు
దర్శకత్వం : బోయపాటి శ్రీను
అందం హిందోళం-సుప్రీం
.jpg)
సినిమా : సుప్రీం
హీరో, హీరోయిన్లు : సాయిథరమ్ తేజ్, రాశిఖన్నా
లిరిక్స్ : వేటూరి సుందరరామ్మూర్తి ( ఒరిజినల్)
మ్యూజిక్ : సాయికార్తీక్
సింగర్స్ : రేవంత్, చిత్ర
దర్శకత్వం : అనిల్ రావిపూడి
మధురం మధురం-బ్రహ్మోత్సవం
.jpg)
సినిమా : బ్రహ్మోత్సవం
హీరో, హీరోయిన్లు : మహేశ్‌బాబు, కాజల్, సమంతా
లిరిక్స్ : -
మ్యూజిక్ : మిక్కీజే. మేయర్
సింగర్స్ : పద్మ, శ్రీదేవి
దర్శకత్వం : శ్రీకాంత్ అడ్డాల
గుస గుసలాడే-జెంటిల్మెన్

సినిమా : జెంటిల్మెన్
హీరో, హీరోయిన్లు : నాని, నివేధా థామస్, సురభి
లిరిక్స్ : రామ జోగయ్యశాస్త్రి
మ్యూజిక్ : మణిశర్మ
సింగర్స్ : కార్తీక్, ప్రణవి
దర్శకత్వం : ఇంద్రగంటి మోహనకృష్ణ
టిక్కు టిక్కంటూ-బాబూ బంగారం
.jpg)
సినిమా : బాబూ బంగారం
హీరో, హీరోయిన్లు : వెంకటేశ్, నయనతార
లిరిక్స్ : కాసర్ల శ్యామ్
మ్యూజిక్ : జిబ్రాన్
సింగర్స్ : షాబిర్
దర్శకత్వం : మారుతి
ప్రణామం ప్రణామం-జనతా గ్యారేజ్

సినిమా : జనతా గ్యారేజ్
హీరో, హీరోయిన్లు : జూనియర్ ఎన్టీఆర్, సమంత, నిత్యామీనన్
లిరిక్స్ : రామజోగయ్య శాస్త్రి
మ్యూజిక్ : దేవిశ్రీప్రసాద్
సింగర్స్ : శంకర్ మహదేవన్
దర్శకత్వం : కొరటాల శివ
కళ్లు మూసి తెరిచేలోగా-మజ్ను

సినిమా : మజ్ను
హీరో, హీరోయిన్లు : నాని, ప్రియశ్రీ, అను ఇమాన్యుయేల్
లిరిక్స్ : శ్రీమణి
మ్యూజిక్ : గోపిసుందర్
సింగర్స్ : సుచిత్ సురేషన్
దర్శకత్వం : విరించి వర్మ
ఎవరే-ప్రేమమ్
.jpg)
సినిమా : ప్రేమమ్
హీరో, హీరోయిన్లు : నాగచైతన్య, శ్రుతిహాసన్, మడోన్నా సెబాస్టియన్
లిరిక్స్ : శ్రీమణి
మ్యూజిక్ : గోపిసుందర్
సింగర్స్ : విజయ్ యేసుదాస్
దర్శకత్వం : చందు మొండేటి
వెళ్లి పోమాకే-సాహసం శ్వాసగా సాగిపో

సినిమా : సాహసం శ్వాసగా సాగిపో
హీరో, హీరోయిన్లు : నాగచైతన్య, మంజిమా మోహన్
లిరిక్స్ : శ్రీజో
మ్యూజిక్ : ఏఆర్ రెహమన్
సింగర్స్ : సిద్ శ్రీరామ్, ఏడీకే
దర్శకత్వం : గౌతమ్ మీనన్
పరేషానురా-ధృవ
.jpg)
సినిమా : ధృవ
హీరో, హీరోయిన్లు : రామ్‌చరణ్, రకుల్ ప్రీత్ సింగ్
లిరిక్స్ : యాదగిరి
మ్యూజిక్ : హిప్‌హప్ తమీజా
సింగర్స్ : పద్మలత, విష్ణుప్రియ
దర్శకత్వం : సురేందర్ రెడ్డి
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service



