అల్లు అర్జున్ విడుదల
on Dec 13, 2024
పుష్ప 2 బెనిఫిట్ షో సంధర్భంగా హైదరాబాద్ ఆర్ టి సి క్రాస్ రోడ్ లో ఉన్న సంధ్య థియేటర్ లో జరిగిన తొక్కిసలాటలో రేవతి మరణానికి అల్లు అర్జున్ కారణమని పోలీసులు అరెస్ట్ చెయ్యడం,నాంపల్లి కోర్టు బెయిల్ ఇవ్వకపోవడం, ఆ తర్వాత హై కోర్టు బెయిల్ ఇవ్వడం జరిగింది. కానీ నిన్న అల్లు అర్జున్ జైలు లోనే ఉండాల్సి వచ్చింది.కానీ ఇప్పుడు అన్ని ప్రోసిడింగ్ లు పూర్తి కావడంతో జైలు నుంచి విడుదల అయ్యాడు.ఇక ఈ కేసులో అల్లు అర్జున్ ని అరెస్ట్ చెయ్యాల్సిన అవసరం లేదని,ఆయన హీరో కంటే ముందు ఒక మనిషని హైకోర్టు వ్యాఖ్యలు చేసింది.