Facebook Twitter
ప్రేమంటే...

 

 

ప్రేమంటే...



ప్రేమంటే ప్రశ్న లేకుండానే 
సమాధానం..


ప్రేమంటే వ్యాధి లేకుండానే
ఔషధం

ప్రేమంటే గాయం లేకుండానే
వేదన