Facebook Twitter
జ్ఞాపకం...

జ్ఞాపకం...

 

 

కాలం గాయం మాన్పేయొచ్చు...
మరకను చెరపగలదా?

ప్రళయం ప్రపంచాన్ని కూల్చేయొచ్చు...
ప్రేమను కూల్చగలదా?

కెరటం రాతలను కరిగించొచ్చు...