Facebook Twitter
జీవనమార్గం

జీవనమార్గం

 



నీ స్థాయి గుర్తించలేదని
అలగకు
కేవలం నిన్ను పొగిడేవారితోనే
మెలగకు
మోసగాళ్ళ మాయ మాటలకు
కరగకు
అమాయక చక్రవర్తిలా
మిగలకు