Facebook Twitter
నువ్వు మరిచాక..

 

 

 

నన్ను నేను కోల్పోయా
నిన్ను చూశాక...

కలలోనే మేల్కొన్నా
నిన్ను కలిశాక...

నిజమేనా అనుకున్నా
నువ్వు పిలిచాక...

శిలలా నే బతికున్నా
నువ్వు మరిచాక..