Facebook Twitter
నిన్ను ప్రేమిస్తున్నాను

నిన్ను ప్రేమిస్తున్నాను



నిన్ను ప్రేమిస్తున్నాను
అని చెప్పడానికి భాషలేదు ఆశ తప్ప
నువ్వు కనిపించని క్షణం మరణిస్తాను
కనిపించిన క్షణం తిరిగి జన్మిస్తాను !!



రచన - శాగంటి శ్రీకృష్ణ