అందమైన చరితమున్న పాలరాతి భవనమా! విశ్వంలో వింతైన ప్రేమికుల చిహ్నమా వెన్నెల్లో నిరూపానికింత సౌందర్యమా? వైదొలిగి చంద్రుని రామణియతనందించుమా !
Jan 10, 2012
మనసులోని నీ ఆలోచనా మేఘాలు అక్షర కుసుమాలు రాలుస్తుంటే, నా మదిలో మెదిలే 'కంత'నీవు ఎదనిండా నీ జ్ఞాపకాలు అలలు కదులుతూ...
Jan 10, 2012
సామాన్యుని జీవితం _ బి.ఎల్.ఎన్. సత్యప్రియ
కత్తుల కటి చీకటిలో కుత్తుకలని చుంబిస్తుంటే_ నిశిరక్కసి తన అధరాలకి ఆ రుధిరాలని అద్దుకుంది_
Jan 10, 2012
నిన్ను మార్చేదాకా - చిమ్మపూడి శ్రీరామమూర్తి
మోపెడు సహనాన్ని నా తల మీద ఎత్తి మోజులు తీర్చుకునే పశువు నువ్వు. ఇప్పుడు నేనో నెత్తురు చిరునామాను. నా శవాన్ని నేను చూసుకునేదాకా వదల్లేదు నువ్వు.
Jan 10, 2012
ప్రేమిస్తూనే వుంటాను - టి.జగన్మోహన్
నీవున్నప్పుడు నీతో జంటగా, నీవు లేక ఇప్పుడు ఏకాంతంలో ఒంటరిగా ఒకప్పుడు నీ కళ్ళలో నన్ను నేను ఇప్పుడు నా కలల్లో నీ రూపాన్ని వెదుక్కుంటున్నాను.
Jan 9, 2012
ఇంక తెగిన ఈ దారం కోసలతో రెండు దృవాలను నా లేత చేతులతో ముడి వేయలేను
Jan 9, 2012
తెలుగుతల్లికి ముద్దుల కొమరుణ్ణి పదహారణాల తెలుగువాణ్ణి తెలంగాణా అన్నా - రాయలసీమ అన్నా కోస్తా ఆంధ్ర కన్నా - సర్కారుప్రాంతమెన్నా
Jan 9, 2012
ఆకలితో అల్లాడిపోయే అనాధలు చెట్లకింద జీవితాన్ని కొనసాగించే అభాగ్యులు .....
Jan 9, 2012
నువ్వంటే ఆశ.! నీ మనసంటే ఆశ..!! నీ నవ్వంటే ఆశ.! నీ ప్రేమంటే ఆశ..!!
Jan 9, 2012
పర్వాలేదు ప్రకృతి - కె. వెంకటేశ్వరరావు