Facebook Twitter
పొరపాటు=అనుభవం

పొరపాటు=అనుభవం

 

 

పొరపాట్లు చేస్తుంటే... అనుభవం వస్తుంది!
అనుభవం వస్తున్నకొద్దీ... పొరపాట్లు తగ్గుతాయ్! 
అందుకే... 
అనుభవం సంపాదించుకోకుండా వుండే పొరపాటు చేయకండీ!

 

 

-జేఎస్ చతుర్వేది