RELATED EVENTS
EVENTS
Reach Excellence 2013 - డల్లాస్ - స్వామి వివేకానందుని 150వ జన్మ దిన ఉత్సవాలు !

 

 

వివిధ దేశాల్లో జరుగుతున్న యువకుల స్పూర్తి ప్రదాత స్వామి వివేకానందుని 150 వ జన్మ దిన ఉత్సవాల సందర్బముగా డివైన్ స్పార్క్ (Divine Spark USA) ఆధ్వర్యములో డల్లాస్ లో "Reach Excellence 2013 " వేదిక పేరు తో Nov 10th ఆదివారం ఉదయం 8 గంటల నుంచి సాయత్రం 6 గంటల వరకు MCL Grand Theater Performance HALL లో జరిగినవి .ఈ ఉత్సవాలలో దాదాపు వెయ్యి మందికి పైగా ప్రవాస భారతీయులు విచ్చేశారు.దాదాపు డల్లాస్ లోని 60 స్కూళ్ళ నుంచి 280 మంది విద్యార్దులు అత్యంత అద్బుతం గా సంగీత,నృత్య ,పాటల,మాటల పోటీ లలో పోటి పడ్డారు . దాదాపు 55 గ్రూప్ ప్రోగ్రాం లు మరియు 25 సింగల్ ప్రోగ్రాములు రోజంతా నిర్విరామంగా జరిగాయి .ఈ కార్యక్రమములో పాల్గొన్న విద్యార్డులందరికి స్వామీజీ 150th లోగో వుండే టీ -షర్ట్స్ మరియు సందేశాలను తెలిపే పుస్తకాలను అందచేసారు . పాల్గొన్న విద్యార్దులను ప్రోత్సహిస్తూ ప్రతి రెండు గంటలకు రాఫిల్ లాటరి లు తీసి పిల్లలకు ఐపాడ్ ,గిఫ్ట్ సర్టిఫికేట్ లు వివిధ భాహుమతుల ను కార్యక్రమము ఆద్యంతమూ అందచేసారు.


మొదట డివైన్ స్పార్క్ USA DFW చాప్టర్  ప్రతినిధి  Uday  Aladangady ప్రార్ధనతో ప్రోగ్రాం ని ప్రారంభించి  కర్ణాటక రాష్ట్ర ము లోని సాలిగ్రామ లోని డివైన్ స్పార్క్ సంస్థ స్వామి వివేకానందుని స్పూర్తి తో  డాక్టర్ జి అనబడే శ్రీ చంద్రశేఖర్ ఉడుపా గారి ద్వార 25 సంవత్సరాల క్రితం  ప్రారంభమయ్యి ,భారత్ లోనే కాకుండా వివేకానందుని సందేశాలను ప్రపంచ వ్యాప్తముగా ప్రచారం కల్పించి యువకుల లో ఆత్మ న్యూనత భావాన్ని పోగట్టడం ,దేశ భక్తిని ,శీల నిర్మాణాన్ని,వ్యక్తిత్వాన్ని పెంపొందించేలా చేయడమే ఈ సంస్థ ఉద్దేశం అన్నారు !

ఈ కార్యక్రమములో వ్యాక్యాతలుగా స్వాతి ,పూర్నిమలు,చిన్నారి వ్యాఖ్యాతలుగా  అవని ,తేజస్విని లు అద్బుతంగా వ్యక్యానముతో  సభను,నిర్దేశించిన సమయం ప్రకారం  స్టేజి కో-ordinator గా DK సుబ్రమణ్య గారు జరిపించారు. ఈ పోటిలకు నిర్ణేతలుగా వ్యవహరించిన పలువురు జడ్జీల మద్య సమన్వయ కర్త గా  శ్రీమతి రాధా సూరి గారు  వ్యవహరించి పోటీలలో గెలుపొందిన విద్యార్దులను సభ ముఖం గా ప్రకటించారు.

 

 

 

స్వామి వివేకానంద జీవితం సందేశాలపై ఆనంద్ జయంతి,జగన్ ,సీతారాం ,యాజీ మరియు కోటి రూపొందించిన డాక్యుమెంటరీ వీడియో సభలో  ప్రదర్శించారు. సభకు అతిధీగా విచ్చేసిన tantex ప్రెసిడెంట్ సురేష్ మండువా మాట్లాడుతూ దాదాపు 300 మంది చిన్నారులతో  స్వామిజి జయంతి ఉత్సవాలను అద్బుతంగా నిర్వహించిన డివైన్ స్పార్క్ సంస్థకు అభినందనలు తెలిపి పోటీలలో విన్నర్స్ గా నిలిచిన కొందరి  చిన్నారులకు ట్రోఫీ లు , బహుమతులు  ప్రధానం చేసారు !. న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించిన జడ్జీల కు నిర్వాహకులు ఘన సన్మానం చేసారు .



హిందూ స్వయం సేవక్ సంఘ్ ఆద్వర్యం లో సమావేశపు  ముఖ ద్వారపు హాలులో  ఏర్పాటు చేసిన స్వామి వివేకానందుని స్టొరీ మరియు ఫోటో exhibition సభికుల కు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది!


 
యువ (యూత్ అండ్ వివేకానంద )కన్వీనర్ గోపి చిల్లకూరు మాట్లాడుతూ డివైన్ స్పార్క్ సంస్థ స్వామిజి ఆశయాలను,సందేశాలను  ప్రతిబింప చేసేలా  చిన్నారులతో ప్రదర్శనలు చేయడం ,ఈ కార్యక్రమానికి వివిధ రకాలుగా సహాయ మందించిన tantex ,ఆజాద్ రేడియో ,దేశి ప్లాజా టీవీ మరియు చిన్నారి పోటిలకు గిఫ్ట్ సర్టిఫికెట్స్ sponsor చేసిన మయూరి రేస్తురెంట్ ,our ప్లేస్ రేస్తురేంట్ , శారీ మందిర్ నిర్వాహకులకు ధన్యవాదాలు తెలిపారు . అదే విధముగా పిల్లలకు స్నాక్స్ అందిచిన పెప్సికో స్మార్ట్ ఫుడ్ వారికి ధన్యవాదాలు తెలిపారు.   అదేవిధముగా జడ్జీ లు గా పాల్గొన్న వారికి  ధన్యవాదాలు తెలేపారు.



ఈ కార్యక్రమానికి నిర్విరామముగా పనిచేసిన Transport ,రిజిస్ట్రేషన్ ,ఫ్రంట్ డెస్క్ వాలంటీర్స్ కు ,స్టేజి ,ఆడియో వీడియో ,ఫుడ్ కమిటీ లకు ధన్యవాదములు తెలేపారు.గత కొద్ది రోజులుగా ఈ కార్యక్రమం విజయ వంతం అవడానికి కృషి చేసిన  దాదాపు 40 మంది వాలంటీర్స్ కు సభికుల కరతాళ ధ్వనుల మద్య స్టేజి మీదకు ఆహ్వానించి అభినందనలు తెలిపారు .




ఈ కార్యక్రమములో కోటి తుమ్మూరు,అన్నపూర్నిస్ ,సుబ్రహ్మణ్యం ,పూర్ణిమా కాశ్యప్ ,సీతరామ్ మోటమర్రి  ,లక్ష్మి ,శైలజ తుమ్మూరు  ,సోమనాథ్ ,వాస్కర్ల సురేష్ ,అమర్ ,రమేష్ ,ప్రశాంత్ ,రవిశ దత్తప్రసాద్ ,సీమకుర్తి నగేష్ ,రాజ కాళహస్తి ,రాధిక యోగేష్ ,విష్ణు భట్ ,జునైద్ అసద్ యాజి జయంతి  ,బాలాజీ శాస్త్రి ,రవీంద్ర రామనాథన్ ,కృష్ణా పుట్టపర్తి ,స్వాతి హలాడి  ,దీపక్ తమ్మయ్య అనూప్ సిద్దేశ్ ,అను బెనకట్టి ,సుమనా,తేజ తుమ్మూరు  ,పొలం రాజు,రామ ,గొల్లపల్లి జగన్ ,జనార్ధన్ ,అనురాధ,విగ్నేష్ శ్రీధర్ ,వినయ్ కుమార్ అక్షయ్ మోహన్ ,అజయ్ జోషి ,రమేష్ కాశీం  మరియు UTD విద్యార్దులు . హిందూ స్వయం సేవక్ ప్రతి నిధులు ఆశిష్ పూరి ,ప్రశాంత్ లు . తెలుగు అసోసియేషన్ అఫ్ నార్త్ టెక్సాస్ ప్రతినిధులు సురేష్ మండువా ,ఉర్మిడి నరసింహ రెడ్డి ,సుబ్బు జొన్నలగడ్డ ,శారద  గార్లు పాల్గొన్నారు .చివరగా సనాతన ధర్మం శాంతి మంత్రం చదివి  సభను దిగ్విజయముగా ముగించారు.

 

 



 Winning schools and teachers who bagged trophies are listed below
--------------------------------------------------------------------------------------------------

   5-8yr group (classical music)

1) A-104 -Swar Lahari School of Music – Teacher: Smt Anshu Saran – first place
2) A-102 - Aparna School of Music – Teacher: Smt Aparna Remani – second place
3) A-103 - Desi Roots School of Music – Teacher: Sri Anand Amarnani
9-12yr group (classical dance)
1) B-301 - Sree School of Dance – Teacher: Smt Mini Shyam – first place
Because only 3 groups in this category we had only one award

5-8yr solo (classical music)



1) SC-104 – Aparna School of Music - Teacher Smt Aparna Remani – first place
2) SC-112 - Desi Roots School of Music – Teacher: Sri Anand Amarnani – second place
 

5-8yr group (classical music)



1) A-202 – Veena Music School - Teacher: Smt Veena Balakrishnan – first place
2) A-204 - Veena Music School - Teacher: Smt Veena Balakrishnan – second place
3) A-205 - Desi Roots School of Music – Teacher: Sri Anand Amarnani

5-8yr group (classical dance)



1) A-303 – Natyom School of Dance - Teacher: Smt Praveena Vajja – first place
Because only 3 groups in this category we had only one award

5-8yr group (non classical dance)



1) A-402 – Grace & Grooves Dance School - Teacher: Smt Hetal Joshi Nagaraj– first place
Because only 3 groups in this category we had only one award

9-12yr group (classical music)



1) B-104 – Swar Lahari School of Music – Teacher: Smt Anshu Saran – first place
2) B-105 - Aparna School of Music - Teacher Smt Aparna Remani – second place
3) B-103 - Sri Rama Sangeetha Vidyalaya – Teacher: Smt Sirisha Eyunni


TeluguOne For Your Business
About TeluguOne
;