వరలక్ష్మీ వ్రత విధానం స్పెషల్ వీడియో



శ్రావణ మాసంలో స్త్రీలందరూ లక్ష్మీ దేవిని చాలా నిష్ఠగా పూజిస్తారు. ఈ శ్రావణ మాసంలో వచ్చే ప్రతి శుక్రవారం మహిళలు లక్ష్మీదేవిని పూజిస్తారు. అయితే శ్రావణ శుక్రవారం రోడు వరలక్ష్మీ వ్రతం ఎలా చేయాలి.. ఎలాంటి నియమాలు పాటించాలో ఇంకా వివరంగా తెలుసుకోవాలంటే ఈ వీడియో ద్వారా చూడండి.