శ్రావణమాసం పేరంటాలు.. వీడియో

(శ్రావణ శుక్రవారం స్పెషల్)

శ్రావణమాసం రోజున ఎంతో పవిత్రంగా లక్ష్మీదేవిని పూజిస్తాం. పూజ ఎంత ముఖ్యమో అలాగే ఈ శ్రావణ శుక్రవారం రోజున పేరంటాలకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంది. మరి దాని గురించి తెలియాలంటే ఈ వీడియో చూడండి.