జీహెచ్ఎంసీ షెడ్యూల్.. ఫిబ్రవరి 2 పోలింగ్.. 5 కౌటింగ్

జీహెచ్ఎంసీ షెడ్యూల్ ను ఖరారు చేసింది. జనవరి 12 నుండి 17 వరకూ నామినేషన్లు స్వీకరణ.. జనవరి 18న నామినేషన్ల పరిశీలన.. జనవరి 21 లోపు నామినేషన్ల ఉపసంహరణ గడువు ఉంటుంది. ఫిబ్రవరి 2 న ఎన్నికల పోలింగ్ ఉండగా.. ఫిబ్రవరి 5న ఎన్నికల కౌటింగ్ నిర్వహించనున్నట్టు తెలంగాణ ఈసీ ప్రకటించింది.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu