కాన్పూర్ లో భారీ అగ్నిప్రమాదం

ఉత్తర ప్రదేశ్ లోని  కాన్ఫూర్ లో భారీ అగ్నిప్రమాదం సంభవించింది.

ఈ ప్రమాదంలో దాదాపు 500 బట్టల దుకాణాలు అగ్నికి ఆహుతయ్యాయి.  

భారీ ఆస్తినష్టం సంభవించింది.షార్ట్ సర్క్యట్ కారణంగా ఈ ప్రమాదం జరిగిందని ప్రాథమికంగా నిర్ధారించారు.