కాంగ్రెస్ పార్టీకి ఉప్పునూతల రాజీనామా

సీనియర్ నేత, మాజీ మంత్రి ఉప్పునూతల పురుషోత్తం రెడ్డి కాంగ్రెస్‌ పార్టీకి రాజీనామా చేశారు. వైవి సుబ్బారెడ్డి సమక్షంలో ఉప్పునూతల, చామల, కాంగ్రెస్ కార్యకర్తలు వైఎస్ఆర్ సీపీలో చేరారు. ఉప్పునూతల రాజీనామాతో నల్గొండ జిల్లాలో కాంగ్రెస్‌కు గట్టి షాక్ తగిలింది. ఉప్పునూతులతోపాటు జాతీయ యువజన కాంగ్రెస్ మాజీ ప్రధాన కార్యదర్శి చామల, ఆలేరు, భువనగిరి, తుంగతుర్తిల నుంచి పెద్దఎత్తున కాంగ్రెస్‌ కార్యకర్తలు కాంగ్రెస్ కు గుడ్ బై చెప్పారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu