శ్రీవారి ఆశీస్సులు అందుకున్న చంద్రబాబు!

తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారిని సందర్శించుకుని స్వామివారి ఆశీస్సులు అందుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, భారతదేశం సర్వతోముఖాభివృద్ధి సాధించాలని కోరుకున్నారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu