మెల్ బోర్న్ లో భారత కాన్సులేట్ జనరల్ మృతి

indian consulate general melbourne died, India's consul general dies of heart attack in Melbourne, India's Consul General in Melbourne dead

 

మెల్ బోర్న్ లో భారత కాన్సులేట్ జనరల్ సుభాకంత బెహెరా అనారోగ్యంతో కన్నుమూశారు. నిన్న రాత్రి గుండెపోటుతో ఆయన మృతి చెందినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఆయనకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. భార్య రాజేశ్వరి బెహెరా ప్రముఖ ఒడిస్సీ నృత్య కళాకారిణి. మెల్ బోర్న్ పెడరేషన్ ఆధ్వర్యంలో నేడు జరిగే దీపావళి వేడుకల్లో వారు పాల్గొనాల్సి ఉంది. ఆయన మృతికి పలువురు ప్రవాసులు సంతాపం తెలిపారు. ఒడిశాలోని భువనేశ్వర్ కు చెందిన సుభాకాంత ఆ రాష్ట్ర విద్య శాఖలో కొంత కాలం పనిచేశారు.

Online Jyotish
Tone Academy
KidsOne Telugu