గుండె సంబంధిత అనారోగ్యం, మరణం నుండి తపోపించు కోవాలంటే ఆలివ్ ఆయిల్ ఉపయోగ పడుతుంది.మనం అన్నం వండడానికి నూనెను వాడడం సహజం. అయితే కొన్ని రకాల నూనెలు లాభ దాయకంగా ఉంటాయి.అలాగే హాని కారకం కూడా నేడు  మీముందుకు తీసుకువస్తున్న  అంశం ఆలివ్ నూనె వల్ల లాభాలు.ఆలివ్ ఆయిల్ ను తీసుకోవడం వల్ల మీరు సమయానికి ముందే మరణం నుంచి తప్పించుకోవచ్చ.అన్నది ప్రశ్న?ఈ విషయం మీకు ఆశ్చర్యాన్ని కలిగించి ఉండవచ్చు. ఒక పరిశోదనలో తేలిన విషయం ఏమిటి అంటే గుండె సంబంధిత అనారోగ్యం మరణం నుండి తప్పించు కోవాలంటే ఒక్కో సారి ప్రాణాలతో చలగాటం ఆడడమే.అయితే ఆలివ్ ఆయిల్ కు గుండెకు సంబంధం ఉందని అంటున్నారు  నిపుణులు.హార్వర్డ్ మెడికల్ స్కూల్ లో జరిగిన పరిశోదనలో ఎవరైతే 28 ఏళ్ల పాటు ఆలివ్ ఆయిల్ ను అర చంచా 1 /2 చంచా లేదా 7 గ్రాములు కంటే ఎక్కువ ప్రతిరోజూ తీసుకుంటూ ఉంటె ఇతరులతో పోలిస్తే వారిలో 19% మరణాలు తగ్గాయని తేలింది.ఎవరైతే ఆలివ్ ఆయిల్ తీసుకోలేదో వారిలో కొన్ని సమస్యలు తలెత్తినట్టు పరిశోదనలో తేలింది.

ఆలివ్ ఆయిల్  అంటే ఏమిటి?...

పేరులోనే ఉంది కదా ఆలివ్ నుండి వచ్చే నూనె సహజంగా ఈ నూనెను అన్నం వండేటప్పుడు,లేదా సలాడ్ లోసర్దేటప్పుడు.ఆలివ్ ఆయిల్ ను వాడతారు. ఆలివ్ ఆయిల్ లో చాలా రకాలు అందుబాటులో ఉన్నాయి. ఎగస్ట్రా వర్జీన్ ఆలివ్ ఆయిల్,లేదా శుద్ది చేసిన  ఆలివ్ ఆయిల్,లేదా రీ ఫైండ్ చేసిన ఆలివ్ ఆయిల్ కేవలం ఆలివ్ ఆయిల్ మాత్రం అందుబాటులో ఉంటుంది.వీటి అన్నిటిలో ఎగస్ట్రా వర్జీన్ ఆలివ్ ఆయిల్ మాత్రమే నాణ్యత ఉంటుందని రీ ఫైండ్ చేసిన,లేదా కేవలం ఆలివ్ ఆయిల్ లో కూడా నాణ్యత లేని నాసిరకం నూనెలు ఉన్నట్లు చెపుతున్నారు కాగా మిగిలి పోయిన ఆయిల్ ను మరీ నొక్కి తీసి మార్కెట్ కు తరలించడం కీలకం.

ఆలివ్ ఆయిల్ నూనె ఆరోగ్యంగా  ఉంచుతుందా?...

ఆలివ్ ఆయిల్ నూనెలో చాలా రకాల ప్రమాదాలు తగ్గించేందుకు సహాయ పడుతుంది. వీటన్నిటి వెనక ఒకటే తత్వం వోనో అన స్యాచురేటేడ్ ఫ్యాటీ యాసిడ్ వంటివి సంపూర్ణంగా ఉంటాయి. శరీరం లో ఉన్న పాడై పోయిన కొలస్ట్రాల్ శాతం తగ్గించడం.లో ఆలివ్ ఆయిల్ కీలక పాత్ర పోషిస్తుంది. అత్యధిక కొలస్ట్రాల్ లేదా మంచి కొలస్ట్రాల్ స్థాయి లో ఉన్నందున చాలా రకాల అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది.అని వివరించారు  ఒక అధ్యయనం లో తేలిన విషయం ఏమిటి అంటే యాంటీ ఆక్సిడే టివ్ పై ప్రామాదం ఏర్పడ వచ్చు.అధ్య యనం లో ఎవరైతే ఎక్కువగా ఆయిల్ ను వినియోగించారో వారిలో గుండె సంబంధిత అనారోగ్యం మరణాలు19% ఉండగా. తీవ్రత తక్కువ స్థాయిలో 17% మాత్రమే  ఉన్నాయని నిపుణులు నిర్ధారించారు. ముఖ్యంగా న్యూరో జనరేటివ్ వ్యాధులు అంటే పా ర్కిన్ సన్స్, అల్జీమర్స్ మరణించే వారి సంఖ్య 18% ప్రమాదాల నుంచి తప్పించుకోగలిగారు.

ఆలివ్ ఆయిల్ బరువు తగ్గిస్తుందా ?...

బరువు పెరగడం అన్నది ఒక అంశం పై ఆధార పది ఉంటుంది. మీరు తీసుకునే ఆహారం ఎన్నిక్యాలరీలు ఉంటుందో దాని ఆధారంగా బరువు పెరుగుతారని మీ ఆహారంలో క్యాలరీల శాతం పెరిగిందో  బరువు పెరగడం సహజం. అలాగే బరువు తగ్గించేందుకు తక్కువ శాతం క్యాలరీలు ఉన్న ఆహారం తీసుకోవాలాని నిపుణులు సూచిస్తున్నారు. అందుకే ఆలివ్ ఆయిల్ ను తక్కువ స్థాయిలో వినియోగించడం ఆరోగ్యకరం అని నిపుణులు సూచిస్తున్నారు.