స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మా ఋతువు అధిక జ్యేష్ఠమాసం
తిధి:ద్వాదశి:ఉ:08.28వరకు
వారం : గురువారం
నక్షత్రం:చిత్ర:ఉ:09.00వరకు
వర్జ్యంసా:02.00-04.47వరకు
దుర్ముహూర్తం:ఉ.09.47-10.39వరకు
అమృతకాలం:రా.01.18-03.02వరకు
రాహుకాలం:మ 01.30-03.00వరకు
సూర్యోదయం: ఉ 5.29
సూర్యాస్తమయం : సా 6.24