స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మా ఋతువు అధిక జ్యేష్ఠమాసం
తిధి:ఏకాదశి:ఉ:07.51వరకు
వారం: బుధవారం
నక్షత్రం: హస్త:ఉ:07.42వరకు
వర్జ్యం:సా:04.08-05.49వరకు
దుర్ముహూర్తం:ఉ 11.30-12.22వరకు
అమృతకాలం:లేదు
రాహుకాలం:మ:12.00-01.30వరకు
సూర్యోదయం: ఉ 5.29
సూర్యాస్తమయం : సా 6.24