స్వస్తి శ్రీ పరాభవ నామ సంవత్సరం ఉత్తరాయణం గ్రీష్మా ఋతువు అధిక జ్యేష్ఠమాసం
తిధి:షష్టి:రా:10.02వరకు
వారం : శనివారం
నక్షత్రం:ధనిష్ఠ:తె:03.58వరకు
వర్జ్యం:ఉ:06.56-08.37వరకు
దుర్ముహూర్తం:ఉ.05.28-07.12వరకు
అమృతకాలం:సా:05.02-06.43వరకు
రాహుకాలం:ఉ 09.00-10.30వరకు
సూర్యోదయం : ఉ 5.28
సూర్యాస్తమయం : సా 6.28